KMM: జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్‌ను వైరా నియోజవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ పరామర్శించారు. ఇటీవలే మంగీలాల్ నాయక్‌కు రోడ్డు ప్రమాదంలో గాయాలు కాగా.. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారిని ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు జిల్లా నాయకులు, మండల కార్యకర్తలు పాల్గొన్నారు.