కాకినాడ జిల్లాలో తుఫాన్ అత్యవసర సమయంలో సంప్రదించేందుకు నలుగురు అధికారుల నంబర్లను కలెక్టర్ షన్మోహన్ ప్రకటించారు. జిల్లా అటవీ శాఖ అధికారి: 9949991056, పిఠాపురం NDRF కమాండెంట్: 6370477963, కాకినాడ SDRF అసిస్టెంట్ కమాండెంట్: 8790598686 తాళ్లరేవులో NDRF కమాండెంట్: 8099672565లుగా తెలిపారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ నంబర్లలో సంప్రదించాలని ప్రజలకు సూచించారు.