TG: రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు లక్కీ డ్రా ముగిసింది. మొత్తం 2620 షాపులకు అధికారులు లక్కా డ్రా తీశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోనే 179 మద్యం షాపులు ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్స్ షాపులు కేటాయించనున్నారు.
Tags :