ప్రకాశం: కనిగిరి మండలం ఎరువారుపల్లి సర్పంచ్ దమ్ము వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి వేల్పుల రవి జిల్లా కలెక్టర్ జారిచేసిన మొంథా తుఫాన్ హెచ్చరికలు, ఆదేశాలను గ్రామంలోని ప్రజలకు విద్యార్థులకు, పొలంపనులకు వెళ్లే వారికి వివరించారు. అప్రమంతంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దు అని కోరారు. గ్రామంలో ఈ తుఫాన్ గురించి దండోరా వేయించి అవగాహన కల్పించారు.