CTR: నగరి రూరల్ మండలం TV.కండ్రిగకు చెందిన దామరపాకం మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం రెడ్డి ఇవాళ మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. వారి పార్థివదేహంపై తెలుగుదేశం జండా కప్పి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.