MNCL: వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పత్తి కొనుగోలు, అకాల వర్షాల కారణంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై నిర్వహించిన సమీక్షలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అన్నారు.