CTR: జీడి నెల్లూరు మండలంలో జిల్లా స్పెషల్ ఆఫీసర్ గిరీష సోమవారం పర్యటించారు. తూగుండ్రం, ఆత్మకూరులో చెరువు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా మొరవ కాలువ పటిష్టంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఉన్నారు.