BDK: రూ. 30లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 40 వేల లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంకును MLA పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రారంభించారు. వాసవి నగర్ ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ట్యాంకును ఏర్పాటు చేసాం అన్నారు. యుద్ధ ప్రాతిపదికన ట్యాంకు పనులు జరిపించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.