MDK: తూప్రాన్ ఎంపీడీవోగా సోమవారం శాలికా తేలు బాధ్యతలు స్వీకరించారు. గ్రూపు -1 ద్వారా నియామకం కాగా తూప్రాన్ ఎంపీడీవోగా నియమించారు. తూప్రాన్ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న ఎంపీఓ సతీష్ నుంచి శాలికా బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎంపీడీవోను కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.