MDK: నూతన మద్యం పాలసీ 2025-26కు సంబంధించి పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్లో సోమవారం దుకాణాలకు లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఫాల్గొని లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.