NZB:మోపాల్ మండలం ఒడ్డెర కాలనీ గ్రామపంచాయతీని DLPO శ్రీనివాస్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీలోని పలు రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుద్ధ్య పనులు ట్యాక్స్ కలెక్షన్, వాటర్ ట్యాంకుల క్లీనింగ్, ఇందిరమ్మ ఇల్లు మొదలైన అంశాల గురించి పంచాయతీ కార్యదర్శి నర్సింలును అడిగి తెలుసుకున్నారు.