MBNR: ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి రెహమత్నగర్ చౌరస్తా ఆటో స్టాండ్ వద్ద ఆటో కార్మికులతో భేటీ అయి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.