NTR: నందిగామపట్టణ పరిధిలోని ఐదవ సచివాలయంలో గ్రామ సచివాలయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణ కుమారి మాట్లాడుతూ. మొంథా తుఫాను తీవ్రత వలన వచ్చే ప్రమాదంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.