CTR: చిత్తూరు నగరపాలక సంస్థ 1వ వార్డు కార్పొరేటర్ శ్రీకాంత్ తండ్రి జీ.వీ. రామచంద్ర నాయుడు సోమవారం మృతి చెందారు. ఆయన మృతదేహానికి డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తెదేపా నగర అధ్యక్షుడు నరేష్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం కార్పొరేటర్ శ్రీకాంత్‌ను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఫోన్లో పరామర్శించారు.