HNK: కొద్ది రోజుల క్రితం మామునూరు పోలీస్ స్టేషన్లో ఇద్దరు గంజాయి నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి, స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేశ్‌కు మెమో జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ పట్టుకున్న నిందితులను స్టేషన్‌కు అప్పగించిన తర్వాత వారు పరారయ్యారు.