ADB: పత్తి రైతులు మార్కెట్ యార్డ్‌కు పత్తి అమ్మకానికి వచ్చేటప్పుడు పత్తితో పాటు తమ సెల్ ఫోన్‌ని తప్పకుండా తీసుకురావాలని మార్కెట్ యార్డ్ అధికారులు పేర్కొన్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు తమ వెంట బుక్ చేసిన ఫోన్, ఫోన్ నంబర్ తప్పకుండా ఉండాలన్నారు.