MNCL: బెల్లంపల్లి సింగరేణి గోలేటి ఓపెన్ కాస్ట్ని త్వరలో ప్రారంభించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 615 హెక్టార్ల ఫారెస్టు భూమికి అనుమతి రావాల్సి ఉందన్నారు. ఓసీపీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగి మూడేళ్లు గడిచినా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. త్వరలోనే OCP పనులు ప్రారంభం అవుతుందన్నారు.