WG: ‘మొంథా’ తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజులు రైతుల అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం ఏడీఏ ఆర్. గంగాధరరావు సూచించారు. రైతాంగాన్ని అప్రమత్తం చేసేందుకు ఆదివారం తాడేపల్లిగూడెం (M) దండగర్ర, మాధవరంలో మండల వ్యవసాయ అధికారి నారాయణరావుతో కలిసి ఆయన పర్యటించారు. విత్తనం మొలకెత్తకుండా లీటరు నీటికీ 50 గ్రా. కళ్లు ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు.