ELR: ‘మొంథా’ తుఫాన్ పరిస్థితులపై పార్లమెంట్ పరిధిలోని మండల పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జిలతో ఎంపీ మహేష్ సోమవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, అవసరమైన చోట సహాయ చర్యలలో పాల్గొనాలని కోరారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ నెంబర్ 1800-233-1077, 94910 41419, ఎంపీ క్యాంపు కార్యాలయ నంబర్స్ +91 96181 94377 నంబర్లను సంప్రదించాలన్నారు.