SKLM: జిల్లాలోని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ ఆదివారం తెలిపారు. తుఫాన్ కారణంగా ఈనెల 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.