ADB: పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కపాస్ కిసాన్ యాప్లో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తేమ శాతం నిబంధనతో సీసీఐ ద్వారా పత్తి కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 8110 వేలు చెల్లించడం జరుగుతుందన్నారు.