E.G: సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పోలియో వ్యతిరేక దినోత్సవాన్నిఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారిని డాక్టర్ కే శైలజా రాణి మాట్లాడుతూ.. పోలియో వ్యాధి వలన చిన్న పిల్లలకు అంగవైకల్యం ఏర్పడుతుందని అందుచేతనే చిన్నపిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలన్నారు. పోలియో వ్యాధి తరిమికొట్టడంల ప్రతి ఒక్కర భాగస్వాములు కావాలన్నారు.