నిద్రలేమితో ఇబ్బంది పడే వాళ్లకు యాలకులు మంచి పరిష్కారాన్ని చూపుతాయి. యాలకులలో ఉండే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ నరాల వ్యవస్థను పూర్తిగా రిలాక్స్ చేస్తాయి. వీటి వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో ప్రశాంతంగా నిద్రిస్తారు. రాత్రి పూట యాలకులు తినడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ముఖ్యంగా బీపీ కంట్రోల్లో ఉంటుంది.