SRPT: హుజూర్ నగర్లో ఆదివారం జరగనున్న మెగా జాబ్ మేళా వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరొక రోజు జాబ్ మేళా నిర్వహించడానికి మొదట అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల రేపటి జాబ్ మేళాను మరొక రోజుకు వాయిదా వేయడం జరిగిందన్నారు. త్వరలో మళ్ళీ జాబ్ మేళా నిర్వహించే తేదీని ప్రకటిస్తామన్నారు.