NRPT: పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్ స్వామి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈరోజు స్వగ్రామం పసుపులలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడంతో ఎస్సై సతీష్ పోలీసులతో వెళ్లి మృతదేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.