PDPL: డ్రక్స్ మారకద్రవ్యాలు వాడటం వల్ల అలిగే దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు విద్యార్థులకు వివరించాలని మంథని సబ్ ఇన్స్పెక్టర్ డి. సాగర్ అన్నారు. శనివారం మంథని పట్టణంలోని కాకతీయ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కో కరికులర్ యాక్టివిటీలో భాగంగా డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీని నిర్వహించారు.