MBNR: దేవరకద్ర మండలంలోని హాజీలాపూర్ గ్రామంలో పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట, పోతురాజు విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.