KNR: రైతులు పండించిన వరి మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తరలించాలని చొప్పదండి MLA మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సత్యం ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు.