W.G: అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రామకృష్ణంరాజు అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వీలైనంత మేరకు తగ్గించేలా చూస్తామన్నారు