SKLM: ఆమదాలవలస అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద 42 రోజులు పాటు నిర్వహించే అయ్యప్ప స్వామి దీక్షలు, ప్రత్యేక పూజలు కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు మల్లికార్జున రావు,సురేష్, తదితరులు తెలిపారు. దేశ పూర్తయిన తర్వాత అయ్యప్ప స్వామి కొండ వద్దకు వెళ్లి దీక్ష విరమణ చేస్తారని అన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ పాల్గొన్నారు.