నల్గొండ, సూర్యాపేట, భువనగిరి డీసీసీలు నేడు ఖరారు కానున్నారు. నల్గొండ నుంచి మోహన్ రెడ్డి, మల్లయ్య, పున్నా కైలాష్ నేత, చనగాని దయాకర్, వెంకట్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట నుంచి MLA పద్మావతి, పటేల్ రమేశ్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, తండు శ్రీనివాస్ అప్లై చేశారు. పదవి ఎవరికి దక్కుతుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.