NZB: ముప్కాల్ మండల కేంద్రంలో ఏఎస్సైగా నిర్వహిస్తున్న ప్రముఖ రచయిత తొగర్ల సురేష్‌కు ఉత్తమ రచన పురస్కారం దక్కింది. శ్రీవాణి సాహిత్య పరిషత్ సిద్దిపేట ఆధ్వర్యంలో వచ్చే నవంబర్‌లో తొగర్ల సురేష్‌కు ఉత్తమ రచన పురస్కారం అందజేయనున్నారు. రానున్న రోజుల్లో ఏఎస్సై సురేష్ మరెన్నో పురస్కారాలను రచించి ప్రముఖుల స్థానంలో నిలవాలని ఆదివారం ఆకాంక్షించారు.