NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేటి నుంచి ‘జాగృతి జనం బాట’లో పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు HYD గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడుతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు నిజామాబాద్‌లోని ఇందల్వాయి టోల్ గేటికి చేరుకున్నాక ఆమెకు కార్యకర్తలు స్వాగతం పలుకుతారు.