VZM: నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కొత్తవలస ఆర్థన్నపాలెంలో AP ఆదర్శ పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతున్న మళ్ళ జయశ్రీ మొదటి స్థానం పొందింది. కాగా ఎస్.కోట నియోజకవర్గస్థాయిలో జరగే పోటీలలో కూడా ఎంపికైంది. మండలస్థాయిలో ఎంపికైన సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసన్నలక్ష్మి జయశ్రీని అభినందించారు.