TG: BC రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక BC రిజర్వేషన్లకై CM రేవంత్ శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నారు. కేంద్రం పార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదించి రాజ్యంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఇదే అంశంపై మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.