టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నట్లు మరోసారి వార్తలొస్తున్నాయి. ఆయన భార్య మిహిక తల్లి కాబోతున్నట్లు ఓ వార్త అప్పట్లో రాగా.. వారిద్దరూ ఖండించారు. అయినప్పటికీ తాజాగా మరోసారి వారిద్దరూ పేరెంట్స్ కాబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఓ మంచి రోజు ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.