మేడ్చల్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నేరేడ్ మెట్ పోలీసులు వినాయక్ నగర్ నుంచి ఎక్స్ రోడ్డు వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ZPHS (ఓల్డ్ నేరేడ్ మెట్) రాజధాని పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సమాజం కోసం పోలీసులు చేసిన త్యాగాన్ని స్మరించుకోవడానికి ఈర్యాలీ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.