TG: హైదరాబాద్ బాలానగర్‌లోని MTAR టెక్నాలజీస్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో BRS ఘన విజయం సాధించింది. BJP అభ్యర్థి, MP రఘునందన్‌పై శ్రీనివాస్ గౌడ్ గెలిచి భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.