HYD: చాదర్ ఘాట్‌లోని విక్టోరియా గ్రౌండ్లో కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏ విషయాన్ని తెలుసుకున్న BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో సంభాషించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు మరింత పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు.