UP: ‘అర్బన్ మల్టీ-స్టేట్ క్రెడిట్ అండ్ థ్రిప్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ’ పేరిట జరిగిన భారీ పెట్టుబడి మోసం జరిగింది. ఈ కేసులో బాలీవుడ్ నటులు శ్రేయాస్ తల్పడే, అలోక్ నాథ్ ఇరుక్కున్నారు. వారితో పాటు మరో 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ మోసంలో ఆ నటులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహిరించారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.