HYD: సికింద్రాబాద్ పరిధిలో పట్టాలపై ప్రమాద ఘంటికలు మోగుతున్న పరిస్థితి. SEC రైల్వే స్టేషన్ పరిధిలో 2025లో OCT 20 నాటికి సుమారు 500 ప్రమాదాలు జరగగా, ఇందులో 400 వరకు ఆత్మహత్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు షోకం మిగల్చొద్దని RPF టీం సూచించింది.