WGL: ఖానాపూర్ మండలం టేకులతండా, బండమీది మామిడి తండా గ్రామాల్లో శనివారం మండల JAC అధ్యక్షుడు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో లంబాడ జేఏసీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. టేకులతండా నూతన అధ్యక్షుడిగా రాంబాబు నాయక్, బండమీది అధ్యక్షుడిగా వీరన్న నాయక్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. లంబాడీల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళల కృషి చేస్తానని వారు అన్నారు.