MNCL: మంచిర్యాలలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచన మేరకు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 38 మంది లబ్ధిదారులకు తహసీల్దార్ రఫతుల్లా, స్థానిక కాంగ్రెస్ నాయకుల చెక్కులు అందజేశారు.