ప్రకాశం: అక్రమాల పుట్టగా మారిన ప్రైవేట్ ట్రావెల్స్‌ను వాహన పత్రాలను, ప్రయాణికుల రక్షణకు ఉపయోగించే సాధనాలను పామూరు సీఐ భీమా నాయక్ శనివారం పట్టణంలో పలు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. ఈ మేరకు చట్ట పరిధిలో, ప్రభుత్వ విధివిధానాలతో ట్రావెల్స్ నడపాలని యజమానులకు సూచించారు. అనంతరం ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడితే చట్టం శిక్షిస్తుందని హెచ్చరించారు.