KMR: ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామానికి చెందిన దివంగత ప్రతాప్ జీవన్ మనవడు అభినవ్ చందర్ గ్రూప్-1 పోస్ట్ సాధించి, మంత్రి సీతక్క చేతుల మీదుగా సోమవారం ఎంపీడీవోగా నియామకపు పత్రం అందుకున్నారు. జిల్లా పెద్దకొడఫ్గల్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన అభినవ్‌ను గ్రామస్తులు అభినందించారు.