JGL: నేర నియంత్రణలో, న్యాయస్థానాల్లో న్యాయ నిరూపణలో పోలీస్ శాఖ ఫలితాలు సాధిస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు 83 కేసుల్లో తీర్పులు వెలువడగా, 92 మంది నేరస్తులకు జైలు శరీక్షలు, జరిమానాలు విధించబడ్డాయని ఎస్పీ వివరించారు.