KNR: జిల్లాలోని 290 మద్యం దుకాణాలకు రేపు డ్రా తీయనున్నారు. కరీంనగర్ జిల్లాలో 94 దుకాణాలకు 2,730, పెద్దపల్లిలో 74కు 1507, సిరిసిల్లలో 48కి 1381, జగిత్యాలలో 71కి 1972 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2023లో రూ. 214.18 కోట్లు రాగా.. ఈసారి రూ.227.70 కోట్లు వచ్చింది. లక్కీ డ్రాలో టెండర్ ఎవరికి దక్కుతుండో వేచి చూడాలి.
Tags :