ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ అదరగొట్టాడు. కేవలం 105 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సూపర్ సెంచరీ సాధించాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మకు ఇది 33వ సెంచరీ కావడం విశేషం.
Tags :