BDK: BRS పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు మణుగూరు ఏటూరు నాగారం రహదారిపై బీఆర్ఎస్ నాయకులు గుంతల సెల్ఫీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. లేళ్ళ కృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న రహదారులపై తట్టెడు మట్టి మోసిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు.