RR: రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత 15 రోజుల్లో 171 మంది పోకిరిలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, ఈ క్రమంలో 171 మందిని పట్టుకొని వారికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.